పాపము
Appearance
(పాపం నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామావాచకము/సం. వి.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]దుష్కృతము. దుష్కృతము గలది/తప్పు/కలుషము/దుడుకు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒక సామెతలో పద ప్రయోగము: చేసిన పాపము చెప్పితే పోతుందంటారు.
- పాపం పశివాడు : ఒక సినిమా పేరు
- ఒక పాటలో పద ప్రయోగము: గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం.... గమ్యమేమిటో తెలియదు పాపం.
- పాపము పోవుటవు కావించు ఒక శుద్ధికర్మము
- పాపము ఆ రూకలు అతడు చెల్లించినాడు