పిండి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పిండి అంటే మెత్తగా నలుగకొట్టిన ఆహారపదార్ధము. వివిధరకాల వంటలను తయారు చేయడానికి ఆహారపదార్ధాలను పిండిగా తయారు చేస్తారు. విసరుట, రుబ్బుట, నాబెట్టికొట్టుట, మరపట్టించుట, కలుపుట వంటి వివిదరకాల ప్రక్రియ ద్వారా పిండి తయారు చేస్తారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో పద ప్రయోగము: పిండి కొద్ది రొట్టె