పేడ
పేడ
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పేడ అంటే పెంపుడు,పాడి జంతువులైన ఆవు,లేక బర్రె ల మలము.దీనిని భారతీయులు మగ్గబెట్టి సహజ ఎరువు గాను,దీనిని ఊక,పొట్టు,బొగ్గు చూర్ణము మొదలైన వాటితో చేర్చి తట్టి ఎండబెట్టి పిడక లు గాచేసి వంటచెరకు గా వాడుతారు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
చిక్కటి పేడనీళ్లతో కళ్లము అలుకుట