Jump to content

ప్రయోజనము

విక్షనరీ నుండి
(ప్రయోజనం నుండి దారిమార్పు చెందింది)

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ప్రయోజనములు

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఉపయోగము అని అర్థము: ఉదా: దాని వలన ప్రయోజనము లేదు.[ఫలితము లేదు]

నానార్థాలు
  1. ఉపయోగము
పర్యాయ పదాలు
ఉద్యానము, ఉపగ్రహము, ఉపయోగము/ పరమార్థము, ప్రయుక్తి, ఫలము/ఫలితము, బెరుకు, వలన, వ్యుష్టి, సార్థకము, సిద్ధ/
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. నిష్ప్రయోజనము

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • దానికంటే వేరొక ప్రయోజనము లేదా?

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]