బంగ్లాదేశ్
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- బంగ్లాదేశ్ నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1947 కు పూర్వము వంగదేశం కు(బెంగాల్)చెందినది.పాలనా సౌలభ్యం కై బ్రీటీషుపాలకులు బెంగాల్ ను పశ్చిమ బెంగాల్.తూర్పు బెంగాల్ గా విభజించారు.స్వాత్రంత్రనానంతరం తూర్పు బెంగాల్ తూర్పు పాకిస్తాన్ గా అవతరించినది.తదనంతరము బంగ్లాదేశ్ గా స్వతంత్ర దేశంగా అవతరించినది.అధిక జనభా బెంగాలి(వంగభాష) మాట్లాడెదరు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]
|
|