బంధువు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- *నామవాచకం.
ఉభయము
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- రక్త సంబంధముచే బంధించు వాడు
- బహువచనం
- బంధువులు.
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]బంధం ఉన్నవాడు బంధువు . దాయాది
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- మిత్రుడు
- జ్ఞాతి
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]సుమతీ శతక పద్యంలో పద ప్రయోగము: ఎప్పుడు సంపద గలిగిన అప్పుడు బంధువులొత్తురు అది ఎట్లన్నన్, తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పది వేలు చేరు గదరా సుమతీ....
- చనిపోయినవారి బంధువులు శవయాత్రకు ముందే రావడం
అనువాదాలు
[<small>మార్చు</small>]english: relative