బల్లి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వైకృతము
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఓకరకమైన సరీసృపము.ఇళ్లలో గోడలపై వుండును.
- శకునము చెప్పు జంతువు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కుడ్యమత్స్య
- గౌళి(గవుళి)
- గృహగోధిక
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వూరంతటికి శకునము చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చినట్లు -సామెత