రక్తము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- రక్తము నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఒక జీవి శరీరమందు ముఖ్యంగా స్తనధారజీవుల శరీరమందు ప్రవహించు ద్రవం. ఎరుపు రంగులో ఉండును./ నెత్తురు
పదాలు
[<small>మార్చు</small>]- సంబంధిత పదాలు
- రక్తకణాలు
- రక్తదానం
- రక్తనిధి
- రక్తసంబంధము
- రక్తచందనము
- రక్తబీజము
- రక్తపొడ
- రక్తవాహిక అనగా రక్త నాళములు.
- రక్తపము అనగా జెలగ.
- రక్తపుచ్ఛిక లేదా నలికండ్ల పాము.
- రక్తపుడు అనగా రాక్షసుడు.
- రక్తపెంజెర or రక్తపింజర
- రక్తమందుచెట్టు
- రక్తస్రావం
- రక్తాక్షి ఒక తెలుగు సంవత్సరము.
- రక్తిక అనగా గురుగింజ లేదా గురివింద.
- రక్తిమ or రక్తిమము అనగా రక్తవర్ణము.
- రక్తోత్పలము అనగా కెందమ్మి, ఎర్ర తామర పుష్పము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- భీకరయుద్ధమునందుసైనికులు పోరాడునపుడు రక్తంప్రవహించును