రేతస్సు
స్వరూపం
ఈ వ్యాసంలో విషయం అన్ని వయసుల వారికి చదవదగ్గది కాదు. జాగురూకతతో ఉండగలరు. 18 ఏళ్ళలోపు వ్యక్తులు, ఈ పుట నుండి నిష్క్రమించడం మంచిది. |
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- రేతస్సు నామవాచకం.
- వ్యుత్పత్తి
- సంస్కృతసమము.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వీర్యము
- రతి క్రీడ లొ పురుషాంగం రేతస్సు ను స్త్రీ జననేంద్రియం అయిన యోని నందు విడిచి పెడుతుంది.
- వీర్యము లేదా రేతస్సు ఒక కర్బన ద్రవము.ఇది జీవుల పుట్టుకకు కారణభూతము. మానవులలో ఇది పురుషాంగము నుండి స్రవించబడుతుంది. రతి కార్యంలో వీర్యకణాలు స్త్రీ అండాశయంలో ప్రవేశించి ఫలదీకరణం చెంది పిండము ఏర్పడుతుంది. సమర్త
పదాలు
[<small>మార్చు</small>]- పర్యాయ పదాలు
- ఇంద్రియము, కలము, కిట్టవర్జితము, చరమధాతువు, జలము, ధాతురాజకము, ధాతువు, పయస్సు, పసరు, ప్రధానధాతువు, మజ్జసముద్భవము, మదము, మన్మథరసము, రసము, రేత్రము, వీర్యము, శుక్రము, శుక్లము, సాచు, సాడు, సౌరతము, హర్షజము, హిలము.
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అధఃపతనములేని రేతస్సు కలవాడు