విషము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విషము నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ప్రాణమును హరించునది/ గరళము/జలము/నీళ్లు/హలాహలము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- గరళము / అహిఫేనము, కలాకులవము, కలాకూటము,క్ష్వేడము /క్వేడళము, గరదము, గరము, గరళము, ఛందము, జాంగులవము, [[ధూలకము, నంజు, నాభి, నిదము, పాషాణము, బ్రహ్మఘోషము, మందు, మధురము, రసనము,రసము, రసాయనము, విసము, శంకువు,[[శ్రీ[[, సంకరము, హలాహలము, హాలాహలము,
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]సుమతీ పద్యంలో పద ప్రయోగము: తలనుండు విషము పణికిని, ఎనయంగా తోక నుండు వృచ్చికమునుకున్, తల తోక యనక నుండును, ఖలునకు నిలువెల్ల విషమే గదరా సుమతీ.
- స్థావరం జంగమం చైవ కృత్రిమం చ త్రిధా విషమ్
- హుస్సేంసాగర్ లోనీళ్ళు విషతుల్యంగా మారినవి
- హలాహలము ప్రాణాంతకము
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]