సంధి
స్వరూపం
సంధి
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
- 2. అర్థము
- సంధులు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 1. అర్థము
సంధి అంటే శత్రువులు మధ్య కుదిరిన రాజీ./ చెలిమి
- 2. అర్థము
- సంధి అనగా రెండు పదముల కలయిక. మొదటి పదములోని చివరి అచ్చు పోయి రెండవ పదములోని మొదటి అచ్చు వచ్చిన సంధి అగును.
ఉదా: రాముడు + అతడు = రాముడతడు.
- ఇందులో ' రాముడు ' మొదటి పదము "అతడు" రెండో పదము. మొదటి పదమైన ' రాముడు ' లోని ఉకారము పోయి రెండవ పదములోని ' అ ' కారము వచ్చినది.
- రాముడ్ + అతడు = రాముడతడు అయినది.
- శత్రువుతోడి పొందు;/కూడిక/సొరంగము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- సంధిప్రయత్నము.
- సంధి ప్రేలాపన.
- వ్యతిరేక పదాలు
- 2. అర్థము
- తెలుగు సంధులు
- అచ్చు సంధులు/ చెలిమి
- 3.అర్థవివరణ:
- ఆడుగుఱి;
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]కౌరవుల, పాండవుల మద్య సంధి చేయ డానికి శ్రీ క్రిష్ణుడు శత విధాల ప్రయత్నించెను.
- అంగసంధి వికలమ యగుటయుఁ బోరు సాలించి యతఁడు గారవించి
- ఈయన వారికి సంధి చేసినాడు