అంకిలి

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం
  • అంకిళ్లు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అడ్డు = అంకిలి చెప్పలేదు == అడ్డు చెప్పలేదు శోకము, దుఃఖము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • విఘ్నము
  • కలత
  • ఆపద/ అక్కిలి, అదవద, అఱిముఱి, ఆరివేరము, ఆర్వేరము, ఉత్తలము, కరకరి, కలఁకువ, కలగుండు, కలఁత, కలపనఁబిండి, కలవరము, కలాపన, కలాపము, కలుచ, కళవళము, కొందలము, గగ్గోలు, .................సీమపలుకువహి-అచ్చతెనుగుమాటలపేరుకూర్పు (ఆదిభట్ల నారాయణదాసు)
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అంకిలి చెప్పలేదు..... చతురంగ భలంబుల తోడ.... భాగవతంలో ఒక పద్య భాగం.

  1. ఆపద. "క. ఇంకని జలములుగలిగిన, యింకొక్క యగాధసరసి నిడినంజాలున్‌, సంకోచింపక మము నీ, యంకిలిఁబాపుటకు నీవ యర్హుఁడవనినన్‌." పంచ. నా. ౧, ఆ.
  2. "శోకోపశమనంబులైన వచనంబులు చెప్పి యంకిలిదేర్చి." భార. శాంతి. i.288.
  3. కలత; ="క. అని యూఱడిలఁగఁ బలికిన, వినియంకిలి దేఱు చిత్తవృత్తిగలుగు నం, గన యేడ్పుడిగెన్‌." భార. ఉద్యో. ౩, ఆ.
  4. ఆపద. -"క. ఇంకనిజలములుగలిగిన, యింకొక్క యగాధసరసి నిడినంజాలున్, సంకోచింపక మము నీ, యంకిలిఁ బాపుటకు నీవ యర్హుఁడ వనినన్." పంచ.నా. ౧,ఆ. ౨౩౦;#
  5. అరమరిక, భేదము. -"ఉ. అంకిలి లేక యప్పు డరుణాధరపల్లవనిర్గతంబులై, పంకరుహాయతాక్షి నునుఁబల్కులు తేనియ లొల్కుచున్ శ్రవో, లంకృతులై నృపాలుమది లగ్నములయ్యె వినోదలీలకై, మంకెన పూవు బాణమున మన్మథుఁడేసిన తూపులో యనన్." నై.౪,ఆ. ౧౩.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అంకిలి&oldid=882497" నుండి వెలికితీశారు