Jump to content

అంబుజగర్భుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి

వ్యు. అంబుజస్య - గర్భః ఇవ. (ష.త.స.) పద్మము జన్మస్థానముగా గలవాడు.

కర్ణాటకలోని హళిబీడులో ఉన్న బ్రహ్మ శిల్పం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

తామర జన్మస్తలముగా గలవాడు. బ్రహ్మ

నానార్థాలు

తమ్మిచూలి : బ్రహ్మ

సంబంధిత పదాలు

అంబుజాసనుడు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]