అగ్రజన్ముడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.వి.న్.పుం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- లోకములకు ముందుపుట్టినవాడు./ బ్రహ్మ;
- చతుర్వర్ణములలో మొదటి వర్ణమున బుట్టినవాఁడు/ బ్రాహ్మణుడు;
- సహోదరులలో ముందుపుట్టుక గలవాఁడు. అగ్రజుడు, అన్న.
- ముందు జన్మము గలవాడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు