అత్రి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఈయన శుక్రాచార్యుని కుమారుడు.
- అత్రి పేరుతో ఇద్దరు పురాణాలు, ఇతిహాసములలో కనబడుచున్నారు. మరొకరు అత్రి మహర్షి.
- ఒక ఋషి
- ఇతడు సప్తఋషులలో ఒకడు. ఆ సప్త ఋషులు:: 1. భృగుడు. 2. అంగీరసుడు. 3. కశ్యపుడు. 4. అత్రి. 5. వశిష్టుడు. 6. అగస్త్యుడు. 7. విశ్వామిత్రుడు.
- బ్రహ్మమానసపుత్రులలో ఒక్కఁడు. భార్య అనసూయ. ఇతఁడు తన తపోబలముచే త్రిమూర్తుల యంశములందు సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కొమరులుగ పడసెను.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]