అన్నదాత
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అన్నదాత నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అన్నమును అనగా ఆహార దాన్యాలను ఉత్పత్తి చేయు వాడు అన్నదాత. అనగా రైతు.
- భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నందలి తెలుగువారి ఒక ఇంటిపేరు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అన్నదాత దేశానికి వెన్నెముక వంటి వాడు.
- జనకశ్చోపనేతా చ యశ్చ కన్యాం ప్రయచ్ఛతి, అన్నదాతా భయత్రాతా పంచై తే పితరః స్మృతాః
- అన్నదాత సుఖీభవ