అప్సరస

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

స్త్రీలింగము


వ్యుత్పత్తి

వ్యు. అద్భ్యః సరతి - అప్‌ + సృ + అనుస్‌. (ఔణా.) నీటినుండి వెడలినది.

బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అప్సరస అంటే సముద్ర మధనంలో సముద్రము నుండి వెలువడిన నురుగు నుండి ఉద్భవించిన వారు. వీరి సంఖ్య 60 కోట్లు. ఘృతాచి/ అప్సరస్త్రీ /దేవవేశ్య.

అప్సరస్స్త్రీ, అచ్చర.....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
దేవవేశ్య. [వికృ. అచ్చర]. = తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

నీటబుట్టినది./స్వర్గవేశ్య.

సంబంధిత పదాలు

అప్సరస్త్రీ, /వికృ. అచ్చర.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ఒకానొక అప్సరస-సూర్యుని భార్యలలో ఒకతె. అశ్వినీ దేవతల తల్లి. బడబ

అనువాదాలు[<small>మార్చు</small>]

ఇంగ్లీష్
Heavenly nymph: a celestial courtesan. / heavenly nymph, one of a class of celestial damsels regarded as the wives of the Gandharvas and as the attendants of Indra./ శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953
ఫ్రెంచ్
*చైనీస్:*సంస్కృతం:*హిందీ:*అస్సామీ:*పంజాబీ:| width=1% |
తమిళం
*కన్నడం:*మళయాళం:*మరాఠీ:*గుజరాతీ:*ఒరియా:*బెంగాలి:|}

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అప్సరస&oldid=951006" నుండి వెలికితీశారు