అష్టధాతువులు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
ఎనిమిదివిధములైన ధాతువులు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. బంగారము. 2. వెండి. 3. రాగి. 4. ఇనుము. 5. తగరము. 6. సత్తు. 7. సీసము. 8. కంచు.
- 2.(ఆ.) హస్తమందలి నాడులు (2), పాదాశ్రిత నాడులు (2), కంఠాశ్రిత నాడులు (2), నాసిక కిరుప్రక్కలనుండు నాడులు (2)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు