అష్ట-సౌభాగ్యములు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఎనిమిది విధములైన సౌభాగ్యములు: అవి:1. చెఱకు, 2. చిక్కుడు, 3. జీలకఱ్ఱ, 4. ధనియాలు, 5. పాలు, 6. పుష్పము, 7. కుంకుమ, 8. ఉప్పు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు