ఆత్రం
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
తొందరపాటు, పేరాస, అత్యాశ [దక్షిణాంధ్రం; కోస్తా]
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తొందర,వేగిరపాటు, ఆతురత.... తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
- తివురు, త్వరితము, ఆదుర్దా.....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో పద ప్రయోగము: ఆత్రగాడికి బుద్ధిమట్టం.
- ఆత్రగానికి బుద్ధిమట్టు; -ఆత్రంతో తిన్నాడు.