ఆవుదూడ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ఆవుదూడ నామవాచకము.
- వ్యుత్పత్తి
ఆవు,దూడ అను రెండు పదముల కలయిక.
- బహువచనం లేక ఏక వచనం
ఆవుదూడ..... ఆవు దూడలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఆవుదూడ అంటే ఆవుల పుట్టిన శిశువు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఆవు దూడలు చాల అందముగా వుండును.