Jump to content

ఇక్కువ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామవాచకము

విశేష్యము/దే. వి.

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
నానార్థాలు

ఆచూకి

సంబంధిత పదాలు

చోటు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • 1. ఉనికి; "ఎచ్చటగంటిరో విజయు నిక్కువ నిక్కువమౌనె." విజ. ౨, ఆ. "క. చక్కెరవిలుకాడొకడే, నొక్కడదద్వైరులము వియోగవ్యధచే, నక్కడనె పొలియు బొలియక, యిక్కువ నిట వచ్చెనేని యిక్కడఁ బొలియున్‌." (ఇక్కువన్‌ = ఇక్కడ జీవముతో ననియర్థము.) రామా. ౯, ఆ.
  • 2. జాడ; "ద్వి. ఇటుచెల్లుమాటల యిక్కువలెఱిగి." రా. యు, కాం.
  • 3. కళాస్థానము; "ఇక్కువలంటి." నీలా. ౩, ఆ.
  • 4. స్థానము. "క. దిక్కులనెల్లబొగడ్తకు, నెక్కినయక్కజపు గడిమినేపారెడు మీ, రిక్కడనుండియ మీమీ, యిక్కువలకుఁజనుడు దానవేశ్వరులారా." రా. యు, కాం.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఇక్కువ&oldid=906484" నుండి వెలికితీశారు