ఇరులదాయ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సూర్యునికున్న అనేక పేర్లలో ఇది ఒకటి
పదాలు
[<small>మార్చు</small>]- పర్యాయపదాలు
- రవి
- దినకరుడు
- భాస్కరుడు
- ప్రభాకరుడు
- అధ్వపతి
- అరుణకిరణుడు
- అధ్వగుడు
- అద్రి
- అంబరీషుడు
- ఆదిత్యుడు
- ఉదరథి
- అశిరుడు
- అశుగుడు
- ఇనుడు
- ఇరులుదాయ
- ఇరులదాయ
- ఇరులదొంగ
- ఇర్లుదొంగ
- ఇవముమేపరి
- ఇవముసూడు
- అబ్జబాంధవుడు
- అంజిష్టుడు
- అంశుడు
- ఆంశుధరుడు
- అంబరమణి
- అంబుజాప్తుడు
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు