ఎరగలి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ:
- వ్యుత్పత్తి
దేశ్యము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మ్రాను ఒకటినొకటి ఒరసికొనగా పుట్టి అడవిని దహించెడి అగ్ని,కార్చిచ్చు,దావము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు