Jump to content

ఒప్పమి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామ.
వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
అశుభము,అపరాధము,అసమ్మతి.....ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • మున్నుగల గోపవర్గము, నిన్నుంగని కొలిచిభక్తి నీపనిచేయన్‌, మన్నన మానిసివై నీ, వున్నం గడుమేలకాక యొప్పమిగలదే
  • నా యొప్పమియేమి సంఘటిలెనొక్కొ యటంచు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఒప్పమి&oldid=907349" నుండి వెలికితీశారు