ఔన్నత్యము
స్వరూపం
(ఔన్నత్యం నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- నామవాచకము
- వ్యుత్పత్తి
- ఉన్నతము.
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]ఉన్నత స్థానము./గొప్పతనము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- ఉదారత.
- ఉన్నతం.
- గొప్పతనం.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]శతృవుని కూడా మెప్పించే దేశపిత మహాత్మ గాంధీ ఔన్నత్యం నభూతో నభవిష్యతి.
- చెడి బ్రతికినవాఁడు, అకస్మాత్తుగా కలిమియు ఔన్నత్యమును పొందినవాఁడు
అనువాదాలు
[<small>మార్చు</small>]] |