కముచు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఆక్రమించు,ఆవర్తించు,ఒత్తుకొను....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
- పట్టుకొను. కొఱుకు. ఊడబెఱుకు. మ్రింగు. తిను. రుచిచూచు. ఆక్రమించు. ఆకర్షించు. అదుము....క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.) 1992
- అలము, ఆను
- తీసుకొను, మించు.....పద సంబంధ కోశం (బూదరాజు - తెలుగుభాషాస్వరూపం అనుబంధం, తె.వి.) 2001
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అమృతాపహరణార్థమరుగు పక్షిస్వామిగతిఁ బుళిందశ్రేణిఁ గమిచి కమిచి
- నడిమి\చక్కిఁ గమిచి విధికరంబునఁ దూఁచె