కామి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- పర్యాయపదాలు
- [కాముకుడు] = అనుకుడు, అభికుడు, కటారుడు, కమనుడు, కమిత, కామచారి, కామనుడు, కామయిత, కామరసికుడు, కామి, ఖేటి, గదయిత్నువు, చంచలుడు, తరితీపరి, నర్మఠుడు, ప్రమత్తుడు, భావాటుడు, మత్తికాడు, మధుకరుడు, ముదిరుడు, రతతాలి, వలకాడు, శృంగారి, సంభోగి, స్మరాంకుశుడు, స్త్రీపరుడు, హర్షలుడు, హిండికుడు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- ఒక సామెతలో పద ప్రయోగము: కామిగాక మోక్షగామి గాడు.
- "క. ఏనట్లు చూచి చెప్పితిగాని యది రణంబుపాటిగామి యెరుగుదున్" M.IX.ii.114.
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]
బయటి లింకులు[<small>మార్చు</small>]