man

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, మనుష్యులను పెట్టుట.

  • he manned his ship తన వాడకు మనుష్యులను పెట్టినాడు.
  • he manned the walls ఆ గోడలమీద సిఫాయీలను పెట్టినాడు.

నామవాచకం, s, మనిషి, మగవాడు.

  • not a child పెద్దవాడు.
  • a man servant పనివాడు.
  • that man అతడు, వాడు.
  • this man యితడు, వీడు.
  • a man came here వొకడు వచ్చినాడు.
  • no man went there యెవ్వరు పోలేదు.
  • all men అంతమంది, అందరు.
  • how many men? యెంతమంది, యెందరు.
  • half those men సగంమంది.
  • a man of that town ఆవూరివాడు.
  • man has reason మనుష్యులకు వివేకముకద్దు.
  • man and wife దంపతులు, ఆలుమగడు.
  • men and women స్త్రీలుపురుషులు,మగవాండ్లు ఆడవాండ్లు.
  • eversince I was a man నాకు బుద్ధి తెలిసినది మొదలు.
  • we had ten men killed మాలో పదిమంది సోజర్లు, లేక, సిఫాయీలు చచ్చినారు.
  • a man of letters or learning విద్వాంసుడు, పండితుడు.
  • he is a made man వాడిపని కుదటపడ్డది, వాడికి యికను చింతలేదు.
  • the outward man శరీరము, కళేబరము.
  • the inner man ఆత్మ, జీవుడు.
  • a wise man బుద్ధిమంతుడు, తెలిసిన వాడు.
  • a sick man రోగి.
  • a wicked man దుర్మార్గుడు, దుష్టుడు.
  • a man of the world వివేకి, చమత్కారి, or a sinner సంసృతిబుద్ధుడు.
  • a man at arms ఆయుధపాణి, శూరుడు, బంటు, యిది ప్రాచీనప్రయోగము.
  • a man of war పెద్ద పిరంగుల వాడ, యుద్ధ వాడ, ప్రాచీన గ్రంథములందు, వీరుడు, శూరుడు, అని అర్థమున్ను కద్దు.
  • India man యిండియాకు పొయ్యే వాడ.
  • Guinea man గినీ దేశమునకు పొయ్యే వాడు.
  • my brother's man (i.e. servant) నా తమ్ముని పని వాడు, నౌకరు.
  • As contrasted in Job IV. 17, "Enosh" mortal man నరుడు, and "a man" geber పరుషుడు.
  • In Gen. II. 25. adam, A+. man మనిషి.
  • to a man they left him అందరు విడిచిరి.
  • they entered the town to a man మనిషికిమనిషి.
  • at drafts or chess ఆటలో కాయ.
  • go along man! పోరా.
  • a man midwife మంత్రసాని పనిచేసే వైద్యుడు.
  • come my man ! రావోయి.
  • tell me my good man చెప్పవోయి తమ్ముడా.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=man&oldid=937388" నుండి వెలికితీశారు