Jump to content

కుండలి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామ./సంస్కృత విశేష్యము
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

చెవులకు కుండలములు ధరించిన వాడు

  • (భౌతికశాస్త్రము) విద్యుత్ప్రవాహమున కుచితమైన తీగచుట్ట (Coil).తీగచుట్టు.(తెలుగు నిఘంటువు)
ఉప్పి,పాము,నెమలి,వరుణుడు,,,,,,శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
నానార్థాలు
పాము, నెమలి 1. పాము;2. నెమలి; 3. వరుణుఁడు.

నామవాచకము

  • పోగులుకలవాడు
  • వరుణుడు
  • కుండాలాకారనృత్యం
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • ఎ, గీ. దండలాసకవిధమును గుండలియును." భార. విరా. 1, ఆ. (బహుజనపల్లి శబ్ధరత్నాకరము)
  • కుండలాకారనృత్యము. (భార. విరా. i.)

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=కుండలి&oldid=898558" నుండి వెలికితీశారు