Jump to content

కూజా

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
తయారీలో ఉన్న కూజా
ప్రదర్శనలో కూజాలు
భాషాభాగం
వ్యుత్పత్తి

మూలపదము

బహువచనం లేక ఏక వచనం

కూజాలు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

కూజా అంటే సన్నని పొండవైన రెండు వైపులా పట్టుకోవడానికి వీలుగా ఉండే ఒక పాత్ర. వీటిని మట్టితో , లోహాలతో తయారుచేస్తారు. నీటిని నిలువ ఉంచడానికి , ద్రాక్షారసం వంటి రసాలను మరియు ద్రవపదార్ధాలను నిలువ ఉంచడానికి వీటిని ఉపయోగిస్తారు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]

,

"https://te.wiktionary.org/w/index.php?title=కూజా&oldid=900116" నుండి వెలికితీశారు