కైంకర్యము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం. /సం. వి.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కైంకర్యము అంటే భక్తిశ్రద్ధలతో భగవంతునికి చేయు ఊడిగము. శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- ఊడిగము;
- భగవంతునికిని భగవద్భక్తులకును జేసెడి యూడిగము.
- భగవంతునికి చేయు సేవ
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |