Jump to content

కౌశికుడు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

కౌశికుఁడు

[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
కుశియొక్క పుత్రుడు

సంస్కృతసమము

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • విశ్వామిత్రుడు అను ఒక ఋషి
  • ధర్మవ్యాధుని వల్ల ధర్మ విశేషాలను తెలుసు కున్నవాడు.
  • ఒకానొక ముని. ఇతఁడు నారాయణ కవచమంత్రమును జపించి నిర్మలచిత్తుఁడై యోగధారణను ఒక మరుభూమి యందు తనువు విడువగా ఆదేహము జీర్ణించి అస్థిమాత్రము అచట పడి ఉండెను. ఆయస్థులకు సరిగా ఉపరిభాగము నందు చిత్రరథుఁడు అను ఒక గంధర్వుడు తన విమానముమీఁద పోవుచుండి, తన నీడ ఆయస్థులమీఁద సోకినందున, అతఁడు విమానముతోకూడ తలక్రిందుగ క్రింద పడెను. అది వాలఖిల్యముని చూచి ఆగంధర్వునితో నీవు ఈ పుణ్యశల్యములను సరస్వతీ జలముల నిక్షేపణము చేసి కృతస్నానుఁడవుకమ్ము; అట్లయిన నీకు ఊర్ధ్వగమనశక్తి కలుగును అని చెప్పగా అతఁడు అట్ల చేసి విమానారూఢుడై దేవలోకమునకు చనియెను.
  • య|| వత్సబాలకుని (లేక) వత్సవంతుని పెంపుడుకొడుకు. వసుదేవుని కొడుకు.
  • విశ్వామిత్రునికి నామాంతరము.
  • జరాసంధుని మిత్రుడు. నా|| హంసుడు. చూ|| డిచికుడు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • గడియ యేని రఘురాముని విడచి గడుపలేని ఆ భూదాని; కౌశిక యాగము కాచిరమ్మని కనిపెను నీరదశ్యాముని - లవకుశ (1963) సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య గీతరచన.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=కౌశికుడు&oldid=953363" నుండి వెలికితీశారు