క్షత్త
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]క్షత్రియస్త్రీకి శూద్రునికి పుట్టిన వాడు.[క్షత్రియస్త్రీయందు శూద్రునికిఁ బుట్టినవాఁడని పాఠాంతరము] 2.బ్రహ్మ సారథి/ దాసీపుత్రుడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
ద్వారపాలకుఁడు, దాసీపుత్రుఁడు, సారథి./ చేప / రోకలి
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు