ఖలము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]విణ.
- 1. అధమము; * 2. క్రూరము; * 3. నీచము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయ పదాలు
- కక్కసము, కటికితనము, కరకరి, కసుమూలము, క్రౌర్యము, ఖలము, ఘాతుకము, చెడుగు, చెనటి, తెంపరి, దారుణము, పరుస, పిస, ప్రామిడి, బెడుసు, వాడి, శరారువు, శారుకము.
- వ్యతిరేక పదాలు