గడన
Appearance
గడన
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
వైక్ర్తము
- క్రియావిశేషణము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఎన్నిక, సంపాదన,
- స్త్రొత్రము
- సంపాదనము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]గడన కలిగిన మగని అడుగు లకు మడుగులొత్తుతురతివల్
గడనుడిగిన మగని కనిన అడ పీనుగ వచ్చె ననుదుర్
గడనగల మగని జూచిన అడుగడున మడుగులిడుదు రతివలు తమలో,
గడనుడిగిన మగని జూచిన నడుపీనుగ వచ్చెననుచు నగుదురు సుమతీ..
- గడన గల మగని జూసిన అడుగడుగున మడుగులిడుదురతివలు దమలో....
గడనుడిగిన మగని జూసిన నడు పీనుగ వచ్చు నంచు నగుదురు సుమతీ