గత్తర

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

గత్తర

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ.
 • దేశ్యము
 • విశేష్యము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఉపద్రవము(వాడు చాలా గత్తర పడ్డాడు.) చిందరవందర, అల్లరి

 • 1. కలరావంటి అంటువ్యాధి; ఉపద్రవము. [అనంతపురం; వరంగల్లు; మహబూబ్‌‍నగర్; నెల్లూరు,మెట్ట; విశాఖపట్టణము]
 • 2. గలబా. [నెల్లూరు] =ఇక్కడ గత్తరగా ఉన్నది.
 • 3. తీరికలేని సమయము. [నెల్లూరు,పొదిలి] = ఈ గత్తరలలోకాదు మరలరా.
 • అదృశ్యము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
 1. హడావిడి
 2. భ్రమ
 3. కలవరము
 4. చీకాకు
 5. గందరగోళము
 6. తత్తరపాటు
 7. తారుమారు
సంబంధిత పదాలు
 • దొంగతనము జరుగుట. [గోదావరి]
వ్యతిరేక పదాలు
 1. నెమ్మది

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

గత్తర గత్తర చేశాడు,/‘‘పడవ మునిగి 60 మంది గల్లంతు’’ అయ్యారు (ఆం.భూ. 18-7-89)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=గత్తర&oldid=887404" నుండి వెలికితీశారు