గావు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మనిసిని లేదా పశుపక్ష్యాదులను దేవునికి నైవేద్యంగాసమర్పించి,బహిరంగా చంపడం=బలి.ఒకఆనాగరికమైన ఆచారం.ప్రస్తుతం నరబలి లేదా జంతుబలి ఇవ్వడం చట్టరీత్యా నేరము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"గీ. గొప్పచింబోతు కదుపులఁ గూర్చి నీకు, గావువెట్టింతుఁజుమ్మి యో గంగనమ్మ." నీలా. ౧, ఆ.