Jump to content

గురుసంబంధమైన

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

1. అర్ధము:* గురువు

  • సంబంధమైనవి

2. అర్ధము: * గురుగ్రహము * ఖగోళ శాస్త్రము

  • సంబంధమైనవి

3. అర్ధము: * గురువుగ్రహము* జ్యోతిష్యం

  • సంబంధమైనవి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

1. అర్ధము: * గురువు

  • గురు శిష్య సంబంధం
  • గురువుకు సంబంధమైన అని అర్ధము
  • గురువుతో సంబంధమైన అని అర్ధము
  • విద్యను నేర్పువాడు. గురువును త్రిమూర్తుల స్వరూపంగా భావించడం, ఆరాధించడం హిందూ సంప్రదాయం.
  • గురు పూర్ణిమ నాడు గురువులను ప్రత్యేకంగా స్మరించి తరించడం మన ఆనవాయితీ.
  • మనుషులకు తల్లి తొలి గురువు.

2. అర్ధము: * గురువుగ్రహము

3. అర్ధము:* గురుగ్రహము

  • ఖగోళ శాస్త్రము
  • సూర్యుడి నుండి 5వ గ్రహం, సౌరమండలము లో పెద్ద గ్రహం. రోమన్ దేవతైన 'జుపిటర్' పేరుమీదుగా దీనికా పేరు వచ్చింది.
నానార్థాలు

1. అర్ధము: * గురువు

2. అర్ధము: * గురువుగ్రహము* జ్యోతిష్యం

3. అర్ధము: * గురువుగ్రహము * ఖగోళ శాస్త్రము

సంబంధిత పదాలు

1. అర్ధము: గురువు

2. అర్ధము: * గురువుగ్రహము* జ్యోతిష్యం

  • గురువుకు,
  • గురువుతో.
  • గురువు చేత,
  • గురువు వలన,
  • గురువుకు సంబందించిన

3. అర్ధము: * గురువుగ్రహము * ఖగోళ శాస్త్రము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

1. అర్ధము: గురువు

  • ప్రతి వ్యక్తి జీవితంలో గురువు పాత్ర గణనీయంగా ఉంటుంది.
  • గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి బ్రహ్మవిద్య అనే ప్రకాశాన్ని అందించేవాడు.
  • గురుకుల విద్యా విధానం లో గురువు పాత్ర అత్యంత కీలకమైనది.

2 అర్ధము: * గురుగ్రహము* జ్యోతిష్యం

  • లగ్నంలో గురువు, బుధుడు ఉన్న బలవంతులు.
  • పురుష గ్రహములైన సూర్యుడు, కుజుడు, గురువు రాశి మధ్యమున ఉన్న బలము కలిగి ఉంటాయి.

3. అర్ధము:* గురుగ్రహము* ఖగోళ శాస్త్రము

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]