చిరంజీవి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణం.
- చిరంజీవి నామవాచకము
- వ్యుత్పత్తి
మరణము లేనివాడు. సంస్కృతసమము
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
- అల్పాయుష్కులు.
- చిరంజీవులు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]హనుమంతుడు,ధ్రువుడు,విభీషణుడు,అశ్వత్థామ,మార్కండేయుడు మొదలగు వారు పురాణాలలో చిరంజీవులు గా వర్ణించబడిన వారు.