తాటి చెట్టు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- తాటి చెట్లు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తాటి చెట్టు బాగా ఆర్ధిక ప్రాముఖ్యత కలిగినది. పురాతన కాలం నుండి దీని వివిధభాగాలు భారతదేశం మరియు కాంబోడియాలలో చాలా విధాలుగా ఉపయోగంలో ఉన్నాయి.
- తాటాకులు పాకలు వేసుకోవడానికి, చాపలు, బుట్టలు, సంచులు, విసనకర్రలు, టోపీలు, గొడుగులు తయారుచేసుకోవడానికి ఉపయోగపడతాయి. తాటాకులు కాగితం ఉపయోగానికి రాకమునుపు ముఖ్యమైన వ్రాత పరికరం.
- తాటి పండ్లు, ముంజెలు మంచి ఆహార పదార్ధాలు.
- తాటి కల్లు ఒకరకమైన మద్యం.
- తాటిపండ్ల నుండి తాండ్ర తయారుచేస్తారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
|
- వ్యతిరేక పదాలు