తొక్కుడు బిళ్ళ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
తొక్కు, బిళ్ళ అను రెడు పదముల కలయిక.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తొక్కుడు బిళ్ళ అనేది ఒక ఆట. దీనిని ఎక్కువగా ఆడపిల్లలు ఆడుకునే వారు. ఒక్కోసారి ఆసక్తి కలిగిన మగ పిల్లలు ఆడుతారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు