దృంభువు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/సం. వి. ఊ. స్త్రీ.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పొడవైన దేహముకల్చి,పాదరహిత,పొట్టతో ప్రాకెడు ఒకసరీసృపము=పాము= శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- 1. పాము. 2. వజ్రాయుధము. 3. సూర్యుడు. 4. రాజు................ రూ. దృంపువు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు/సమానార్థకాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"శా. జంబూద్వీపములోన నెంతయు బ్రశస్తంబైన దీనిన్ నట, ద్దృంభూకుండల జూటకోటరకుటీధృత్స్వర్ధునీ వీచికా, లంబిస్విన్న నవేందుకందళ సుధాలంకారవాగ్వైఖరిన్, జంబూకావ్యము చేసెదన్ బుధజనశ్లాఘా నిరాఘాటతన్." జై. ౧, ఆ.