Jump to content

నయనము

విక్షనరీ నుండి
నయనం

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

వెలుగు ఆధారము గా దృశ్యాన్ని సేకరించి మెదడుకి అందించే శరీర భాగం నయనం . కన్ను

నానార్థాలు
  1. పొందించుట
  2. నేత్రం.
  3. కన్ను
  4. అక్షువు.
  5. చక్షువు
సంబంధిత పదాలు
  1. నయనానందం

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"సర్వేంద్రియానాం నయనం ప్రధానం".అయయవాలన్నింటిలో కన్నుప్రధానము అయినది అని దీనిఅర్ధము.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=నయనము&oldid=956030" నుండి వెలికితీశారు