నహుషుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఒకానొక రాజు. ఇతఁడు చంద్రవంశస్థుడు అగు ఆయువునకు స్వర్భానవియందు పుట్టినవాడు. పురూరవుని పౌత్రుడు. ఈతని భార్య ప్రియంవద. పుత్రులు యతి, యయాతి, సంయాతి, ఆయాతి, ఉద్ధవుడు అని ఏవురు. [శ్రీమద్భాగవతమునందును, విష్ణుపురాణమునందును నహుషుని కొడుకులు యతి, యయాతి, సంయాతి, ఆయాతి, వియతి, కృతి ]
ఈతడు తన గుణాతిశయముల చేత దేవతలవలన ప్రార్థింపఁబడి దేవేంద్రునికి బ్రహ్మహత్యదోషము సంభవించి ఉండు కాలమున దివిజరాజ్యము చేసెను. అట్లయినను ఇతఁడు దేవరాజ్యము లభింపఁగానే గర్వించి వేదములనుగూర్చి నిర్లక్ష్యముగ భాషించినందున అగస్త్యుడు ఇతని అజగరము అగునట్లు శపించెను. ఆశాపము పాండవుల అరణ్యవాసకాలమున తాను అడిగిన కొన్ని ప్రశ్నలకు ధర్మరాజు సమాధానము చెప్పగా వినినంతట తీఱెను.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు