Jump to content

నాకము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

  • అకారంతము
  • పుంలింగము
వ్యుత్పత్తి

సంస్కృతసమము.నాకమ్+ఉ=సంస్కృతపదం नाकम् నుండి పుట్టినది.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
నానార్థాలు
సంబంధిత పదాలు
  • అపరలోకము
  • దివము
  • సురలోకము
  • వేల్పుబ్రోలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • దురిత చయంబులందొలఁగఁద్రోవఁగఁ జాలు ప్రధాన కర్త కుత్తరగతి లాభవైభవము తంగెటి జున్నుగఁ జేయు గోవులెవ్వరు దగ వీనిఁగొల్తురని వారలఁ జొత్తురు వారు నాకమున్‌

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=నాకము&oldid=874779" నుండి వెలికితీశారు