నేత్రము

విక్షనరీ నుండి
నయనం

పర్యాయపదము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

వెలుగు ఆధారము గా దృశ్యాన్ని సేకరించి మెదడుకి అందించే శరీర భాగం నయనం .

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. కన్ను
  2. అక్షువు.
  3. చక్షువు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"సర్వేంద్రియానాం నయనం ప్రధానం". అయయవాలన్నింటిలో కన్నుప్రధానము అయినది అని దీనిఅర్ధము.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=నేత్రము&oldid=965541" నుండి వెలికితీశారు