Jump to content

బడాయి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
  • హిందిపదము
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. గొప్పలు పోవడం
  2. అతిశయము/డంబము
డాంబికము, డాబు....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
గర్వము, అతిశయము.శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • వాడు బడాయిలు చెప్పుకొనును.
  • గిల్లి కజ్జాలు పెట్టుకునే అమ్మాయి నీ పోజుల్లో వున్నది బలే బడాయి.
  • ఒక పాటలో పద ప్రయోగము: చదువుకున్న అమ్మాయిలు సినిమాలో.... హల్లో హల్లో ఓ అమ్మాయి అనే పాటలో..... ఒహో బడాయి చాలోయి... కోతలెందుకు పోవోయి....
  • బడాయి, కయ్యమున శత్రువును దూషించి, తన్ను పొగడికొనుట

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=బడాయి&oldid=963817" నుండి వెలికితీశారు