బాళి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కాంక్ష/వాంఛ/సంతోషము/కోరిక/సంతోషము/పాత్ర
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- శ్రీసూర్యకులసుధాసింధు వాకాంక్షించి పాలమున్నీటిపై బాళిమాని
- చూడకుండంగగూడదీసుదతిసొబగు చూచినంత నెమదిలోనజొచ్చెబాళి