బుద్ధుడు
స్వరూపం
బుద్ధుడు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- బౌధ్ధమత స్థాపకుడు. లుంబిని అతని జన్మస్థలి. ‘షగభిజ్ణ్జుడూ అని ప్రసిద్ధి. అనగా దివ్యదృష్టి, దివ్యశ్రోత్రము, పూర్వనివాసానుస్మృతి, పరచిత్త జ్ణ్జానం, అప్రత్యక్షవిషయజ్ణ్జానము, వియద్గమనాగమన వ్యూహాదిలక్షణ బుద్ధి అను ఆరింటిని ఎరిగినవాడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయపదాలు
- అద్వైయవాది???, అర్హంతుడు, జినుడు, తథాగతుడు, తీర్థకరుడు, దశబలుడు, దశార్హుడు, ధర్మరాజు, బ్రహ్మధ్వజుడు, భగవంతుడు, భవాంతకృత్తు, మారజిత్తు, ముని, మైత్రేయుడు, రాగాశని, లోకజిత్తు, వినాయకుడు, శాస్త, శ్రీఘనుడు, షడభిజ్ఞుడు, సమంతభద్రుడు, సర్వజ్ఞుడు, సుగతుడు, హేరుకుడు.